లక్కీ హీరోయిన్‌.. రీ ఎంట్రీలో శ్రుతికి అన్ని హిట్‌ బొమ్మలే

01 January 2024

TV9 Telugu

హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ సీనియర్‌ అండ్‌ స్టార్‌ హీరోలకు లక్కీ మస్కట్‌గా మారిపోయింది

రీ ఎంట్రీలో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడం విశేషం

క్రాక్‌తో రీఎంట్రీ ఇచ్చిన శ్రుతి వకీల్‌సాబ్‌తో మరో సూపర్‌ హిట్ ఖాతాలో వేసుకుంది

ఈ ఏడాది శ్రుతి నటించిన నాలుగు సినిమాలు సూపర్‌ హిట్ కావడం విశేషం

ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మూవీస్‌ బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి

ఇక ఏడాది ఆఖరులో హాయ్‌ నాన్న, ఇప్పుడు సలార్‌తో మరో రెండు హిట్స్‌ ఖాతాలో వేసుకుందీ బ్యూటీ