అందాలతో కిక్కెస్తున్న శ్రీయా శరణ్

దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే శ్రీయ టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించింది.

పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన తర్వాత శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ చేస్తుంది. 

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది.

ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. 

ప్రతీ రోజు నెట్టింట యమ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంది. 

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని బోల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఆ పిక్స్ చూసి నెటిజెన్స్ కళ్ళు తేలేస్తున్నారు.. 

ఈ వయసులో అది కూడా కూతురు ఉన్నాక ఇంత హాట్ నెస్ అవసరమా అంటూ ఈమెపై ఫైర్ అవుతున్నారు.