TV9 Telugu

నలుపది వయస్సులో ఆ హొయలు ఏంటి శ్రియా.! యూత్ ఏమైపోవాలి

22 April 2024

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ శ్రియా శరణ్..

ఆల్ మోస్ట్ తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది ఈ అమ్మడు.

ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ శ్రియా శరణ్ అంటే తెలియని వాళ్ళు లేరనే చెప్పొచు. ఈమె అంత ఫాలోయింగ్ తెచ్చుకుంది.

చివరిగా కబ్జా, చంద్ర’ చిత్రాల ద్వారా మరోసారి పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులను పలకరించింది శ్రియ శరణ్.

41 ఏళ్ల వయసులో కూడా శ్రియ కు చాలా డిమాండ్ ఉన్న హీరోయిన్.. ఈమె సోషల్ మీడియా లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా శ్రియా శరణ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ చేసింది. ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇందులో శ్రియా ఫోజులు యూత్ ని మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈమె ఎప్పుడు ఫొటోస్ షేర్ చేసిన వైరల్ అవుతూనే ఉంటాయి.

అండ్ శ్రియా షేర్ చేసే తన సన్ అండ్ హస్బెండ్ ఫొటోస్ కూడా మరింత లైక్స్ తో నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి.