తెలుగు సినీ ప్రేక్షకులు శ్రియ అంటే తెలియని వారుండరు. ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగు తెరపై ఎప్పుడు కనిపిస్తుందా.. అని తెగ ఎదురు చూస్తున్నారు.
అందుకు ముఖ్య కారణం ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ నటి ..ఈ మధ్య తెలుగులో కనిపించి ఎన్నో సంవత్సరాలు కావడం.
శ్రియ చివరగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది మెప్పించింది.
కాగా శ్రియా తెలుగులో ఇష్టం సినిమాతో అడుగుపెట్టిన తరువాత.. దాదాపు 20 సంవత్సరాల స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
ఇక తెలుగులోనే కాకుండా ఈ హీరోయిన్ తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించింది. కెరియర్ దూసుకుపోతున్న సమయంలోనే.. పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది.
ఇక తన పాపతో టైం స్పెండ్ చేయడానికి కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న శ్రియ.. ఇప్పుడు మల్ల కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుండట.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఇంస్టాగ్రామ్ ఫోటోలతో మాత్రం తరుచూ అలరిస్తూ ఉంటుంది శ్రియ. ఫోటోలు అందరిని ఫిదా చేస్తున్నాయి