లేటు వయస్సులో శ్రియా ఘాటు అందాలు

Phani.ch

01 May 2024

సీనియర్ బ్యూటీ శ్రియా శరణ్ గురించి కొత్త పరిచయాలు అక్క‌ర్లేదు అనుకుంట. ఎందరో పెద్ద పెద్ద హీరోయిన్ల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

శ్రియా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఇరవై యేళ్లు అవుతున్న‌ టాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. 

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మదే హవా అని చెప్పాలి. అప్పట్లో ఈ చిన్నదానికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

అయితే కుర్ర హీరోయిన్ల రాకతో ఈ బ్యూటీకి అవకాశాలు కాస్త తగ్గాయనే చెప్పాలి. అయితే  ఏంటి ఫిట్ నెస్ మాత్రం అస్సలు తగ్గలేదనే చెప్పాలి.

ఇది ఇలా ఉంటే ఓ వైపు మూవీల్లో నటిస్తూనే.. మరోవైపు 2018లో ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్లాడింది. ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది.

శ్రియా శరణ్ కు 41 ఏండ్లు ఉన్నా ప్రతిరోజూ జిమ్ కు ఖచ్చితంగా వెళుతుందట. ముఖ్యంగా కార్డియో వ్యాయామం చేస్తుంది.

శ్రియా తల్లి యోగా ఇన్ స్ట్రక్టర్. ఇంకేముంది ఈ ముద్దుగుమ్మకు కూడా యోగా గురించి బాగా తెలుసు. అందుకే ఇంత ఏజ్ లో అందం ఏ మాత్రం తగ్గడంలేదు.