22 November 2025
42 ఏళ్ల వయసులో గ్లామర్ సొగసులు.. సినిమాలు లేకపోయినా తగ్గని క్రేజ్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్లలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 42 సంవత్సరాలు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది.
ఓవైపు సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది ఈ వయ్యారి.
ఆమె మరెవరో కాదండి హీరోయిన్ శ్రియా శరణ్. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరోయిన్. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తోపు.
చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజినీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించింది
ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన శ్రియా.. పెళ్లి తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది.
ఇదెలా ఉంటే.. కొన్ని రోజుల వరకు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన శ్రియ.. ఇప్పుడు మాత్రం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే సినిమాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్