18 october 2023
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 సార్లు జాతీయ అవార్డు గెలుచుకుంది
చిన్నప్పుడే.. తన చిట్టి గొంతుతో.. సింగింగ్ షోలన్నీ గెలుచుకున్నారు సింగర్ శ్రేయ ఘ
ోషల్..
అప్పటి నుంచే తన వాయిస్‌తో.. బాలీవుడ్ లెజెండరీ సింగర్స్ అందర్నీ ఫిదా చేసేశారు.
ఆ తరువాత నేరుగా.. బాలీవుడ్లో సింగింగ్ ఛాన్సులు వచ్చేలా చేసుకున్నారు శ్రేయ ఘోషల్.
.
బాలీవుడ్‌లో తనను తాను నిరూపించుకుని, స్టార్ సింగర్‌గా మారిన తర్వాత.. సౌత్ వైపు ద
ూసుకొచ్చారు.
సౌత్‌లో కూడా.. తన వాయిస్‌తో..అందర్నీ కట్టిపడేసి.. వరుసగా పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకున్నా
రు.
ఇక్కడ లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం మన్ననలను పొందారు. ఆయనతో పాడే అవకాశాన్ని దక్కించుకున్నార
ు.
అలా.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో బిజీ సింగర్ గా మారిపోయి ఎన్నో పాటలు పాడారు శ్రేయ.
ఇక తాజాగా 69th నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ సింగర్‌గా అవార్డ్ అందుకున్నారు శ్రేయ.
తమిళ్ మూవీ ఇర్విన్ నిజల్ సినిమాలోని పాటకు గాను.. ఈమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
అయితే శ్రేయ ఘోషల్ ఇప్పటికే.. నాలుగు సార్లు జాతీయ ఉత్తమ సింగర్‌గా అవార్డ్ అందు
కున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి