కలెక్షన్స్‌లోనే కాదు.. పాలోవర్స్‌లోనూ రికార్డ్ క్రియేట్ చేసిన బ్యూటీ.
Anil Kumar
25 August 2024
ఇప్పుడు సోషల్ మీడియానే కాదు.. అక్రాస్ ఇండియా మొత్తం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ వైపే చూస్తోంది.!
ఎందుకంటే.. సోషల్ మీడియా. రీసెంట్‌గా తన క్రేజ్‌తో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్‌లో ఒక మార్క్ సెట్ చేసింది.
తన అత్యధిక ఫాలోవర్స్ కౌంట్ తో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ సైతం బీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ శ్రద్దా.
ఇక ఇప్పుడు కూడా అదే జోష్‌లో.. 91.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ప్రియాంక చోప్రాను కూడా దాటేసింది శ్రద్దా.
91.9 మిలియన్ ఫాలోవర్స్‌తో.. ఇండియలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెకండ్ సెలబ్రిటీ ప్లేస్‌ను దక్కించుకుంది.
271 మిలియన్ ఫాలోవర్స్‌తో ఈ లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉన్న కింగ్ కోహ్లీ వైపు అడుగులు వేస్తోంది ఈమే.
అంతేకాదు.. తన రీసెంట్ ఫిల్మ్ 'స్త్రీ2' తో కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేర్ చేస్తోంది ఈ వయ్యారిభామ.
ఈ మూవీతో హిట్ అందుకొని.. ఇప్పటి వరకు ఈ సినిమాతో మొత్తంగా 456 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది శ్రద్దా.!
ఇక్కడ క్లిక్ చెయ్యండి