40 కోట్ల ఇల్లు, 4 కోట్ల కారు.. వామ్మో ఈ హీరోయిన్ మాములు రిచ్చ్ కాదుగా

30 January 2025

40 కోట్ల ఇల్లు, 4 కోట్ల కారు.. వామ్మో ఈ హీరోయిన్ మాములు రిచ్చ్ కాదుగా

Rajitha Chanti

Pic credit - Instagram

image
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆమె వయసు 37 ఏళ్లు. ఇప్పటికీ వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆమె వయసు 37 ఏళ్లు. ఇప్పటికీ వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది.

యాక్టింగ్, ఫ్యాషన్‏తోపాటు స్టైల్ స్టేట్మెంట్ పరంగా, ట్రెండీ లుక్‏తో చాలా పాపులర్ అయ్యింది. నెట్టింట ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంది ఈ బ్యూటీ.

యాక్టింగ్, ఫ్యాషన్‏తోపాటు స్టైల్ స్టేట్మెంట్ పరంగా, ట్రెండీ లుక్‏తో చాలా పాపులర్ అయ్యింది. నెట్టింట ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంది ఈ బ్యూటీ.

హిందీలో వరుస సినిమాలతో భారీ విజయాన్ని అందుకుంటుంది. రూ.60 కోట్లు విలువైన ఇంట్లో నివసిస్తూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

హిందీలో వరుస సినిమాలతో భారీ విజయాన్ని అందుకుంటుంది. రూ.60 కోట్లు విలువైన ఇంట్లో నివసిస్తూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

అంతేకాదు.. ఈ హీరోయిన్ దగ్గర రూ.5 కోట్ల విలువైన లగ్జరీ కారు సైతం సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. తనే శ్రద్ధ కపూర్. 

ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ఆస్తులు రూ.130 కోట్లు. 

ప్రతి సినిమాకు దాదాపు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. అలాగే బ్రాండ్ ప్రమోషన్స్, అడ్వర్టైజ్‌మెంట్లతోపాటు వ్యాపారంలోనూ రాణిస్తుంది.

ముంబైలో కాస్ట్లీ ఏరియాగా పేరొందిన జుహులో శ్రద్ధాకు ఇల్లు కూడా ఉంది. సముద్రానికి సమీపంలోని లగ్జరీ హౌస్ లో ఆమె నివసిస్తున్నట్లు సమాచారం. 

శ్రద్దా వద్ద Q7, మెర్సిడెజ్ బెంజ్ GLA, BMW 7 సిరీస్, మెర్సిడెజ్ బెంజ్ ML లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇటీవలే లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా కారు ఉంది.