అందాలు ఫుల్లు..  అవకాశాలు మాత్రం నిల్లు 

TV9 Telugu

26  March 2024

2008 లో వచ్చిన అల్లరి నరేష్ సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్  ప్రేక్షకులకు పరిచయం అయ్యింది శ్రద్ధా దాస్.

ఈ అమ్మడు తెలుగుతో పాటు కన్నడ, హిందీ, కన్నడ మలయాళ భాషల్లోనూ నటించి మెప్పించింది.

హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిమెప్పించినప్పటికీ శ్రద్ధా దాస్ కు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు.

దాంతో సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ సినిమాలో నటించింది .

సిద్దూజొన్నలగడ్డ హీరోగా నటించిన గుంటూరు టాకీస్ సినిమాలో లేడీ విలన్ గా బోల్డ్ పాత్రలో నటించి ఆకట్టుకుంది.

ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి నటించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్

ఆతర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వేడెక్కించే ఫొటోలతో అదరగొడుతోంది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది ఈ వయ్యారి.