ట్రెండీ వెర్ లో మెస్మరైజ్ చేస్తున్న శ్రద్ధా దాస్..
TV9 Telugu
14 June 2024
హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అందం అభినయం తో అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ ముద్దుగుమ్మ అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
తొలి సినిమా సిద్దు ఫ్రమ్ సీకాకుళం అయిన అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది శ్రద్ధా దాస్.
శ్రద్ధా దాస్ మెయిన్ హీరోయిన్ కు తక్కువ సినిమాలు చేసింది. సైడ్ హీరోయిన్ కు ఎక్కువ అన్నట్టుగా ఈమె కెరీర్ అలా సాగిపోతూనే ఉంది.
ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతిలో సరైన ఛాన్సులు లేకపోవడంతో ట్రెండీ ఫోటో షూట్స్‌ను అందరిని ఆకట్టుకుంటుంది.
అంతేకాదు ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో శ్రద్ధా దూసుకుపోతుంది.
శ్రద్ధా.. నెట్‌ఫ్లిక్స్ కోసం 'ఖాకీ బిహార్ ఛాప్టర్' వెబ్ సిరీస్‌లో శ్రద్దా యాక్టింగ్ కు మంచి ప్రశంసలే లభించాయి.
ఇక్కడ క్లిక్ చేయండి