Shraddhas
image

TV9 Telugu

సెగలు రేపుతోన్న శ్రద్దా దాస్ .. అందాలు అదుర్స్ 

22 April 2024

Shraddhas 5

శ్రద్దా దాస్ .. ఈ అమ్మడు గురించి టాలీవుడ్ లో తెలియని ప్రేక్షకులు ఉండరేమో తన అందాలతో కవ్వించి కుర్రాళ్ల హాట్ ఫేవరెట్ అయ్యింది.

Shraddhas 7

హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రద్దా దాస్.. ఆతర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేక పోయింది. 

Shraddhas6

దాంతో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది. చాలా సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసింది. అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసింది. 

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ ను కవ్విస్తుంది శ్రద్దా దాస్. ఈ అమ్మడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

రెగ్యులర్ గా ఈ చిన్నది తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను కవ్విస్తుంది. కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతూ ఆండాలు ఆరబోస్తుంది. 

తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫోటోలను వదిలింది. ఈ హాట్ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.