06 october 2023
పైన పటారం.. మేకప్ తీసి చూస్తే... దడుసుకునే యవ్వార
ం
ఈ అమ్మాయి కనిపిస్తే చాలు.. తెలుగు టూ స్టేట్స్ ఇళ్లలో కోపాలు కట్టలు తె
ంచుకుంటాయి.
వంటలక్కను ఇబ్బంది పెట్టి.. డాక్టర్ బాబును దూరం చేసినందుకు తిట్లు పడతాయి.
అలా అదో.. సీరియల్ అని మరిచిపోయేంతలా.. లేడీ విలన్ మోనిత క్యారెక్టర్‌లో ఒది
గిపోయారు శోభ.
తన నాచురల్ యాక్టింగ్‌తో.. కన్నింగ్ లుక్స్‌తో జనాల్లో మంచి రీచ్ సంపాదించుకున్నారు.
రీసెంట్‌గా బిగ్ బాస్ సీజన్ 7లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా అదరగొడుతున్నారు.
హౌస్‌లో ఎప్పుడూ మేకప్‌తోనే కనిపించే శోభ.. సడెన్‌గా మేకప్ లేకుండా కనిపించి
షాకిచ్చారు.
మేకప్ లేకుంటే.. శోభ ఇలా ఉంటుందా... అనే కామెంట్ యునానిమస్ గా వచ్చేలా చేసుకుంటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి