09 January 2024
నాగ్ టీ షర్ట్‌తో శోభా హాట్ ఫోజులు
TV9 Telugu
శోభా శెట్టి గురించి కొత్తగా బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కార్తీక దీపం సీరియల్ తో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సంప
ాదించుకుంది.
టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ ఉన్న స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది.
బిగ్ బాస్ ఫైనల్స్ కు వారం ముందు వరకు వెళ్లి ఎలిమినేట్ అయ్యింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిందో లేదో శోభా శెట్టిని రాష్ట్రీయ గౌ
రవ్ అవార్డు వరించింది
కన్నడలోని కొన్ని సీరియల్స్‌తో పాటు అనేక సినిమాల్లో కూడా నటిస్తుంది మోనిత.
తాజాగా ఈ భామ కొన్ని సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి