18 September 2025
గత్తరలేపిందిరోయ్.. సీరియల్లో లేడీ విలన్.. హీరోయిన్లకు మించిన క్రేజ్
Rajitha Chanti
Pic credit - Instagram
సీరియల్ బ్యూటీ.. కానీ అందం, ఫిట్‌నెస్ లో మాత్రం హీరోయిన్లకు మించిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ క్రేజ్ చూస్తే మెంటలెక్కాల్సిందే.
బుల్లితెరపై అందం, అభినయంతో కట్టిపడేస్తుంది. సీరియల్లో లేడీ విలన్.. కానీ గ్లామర్ ఫోజులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
ఆమె మరెవరో కాదండి కార్తీక దీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభా శెట్టి. ఈ సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటనతో కట్టిపడేసింది.
కార్తీక దీపం సీరియల్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి... అక్కడ పూర్తిగా నెగిటివిటీని మూటగట్టుకుంది.
ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో సీరియల్ ప్రకటించలేదు. కానీ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. అందం, ఫిట్‌నెస్ విషయంలో ఈ అమ్మడు హీరోయిన్లకు మించిపోయింది.
ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అటు చీరకట్టులో, ఇటు మెడ్రన్ డ్రెస్సులో మెస్మరైజ్ చేస్తుంది.
సోషల్ మీడియా, యూట్యూబ్ లో తన పర్సనల్ విషయాలు పంచుకుంటూ జనాలకు దగ్గరవుతుంది. శోభా శెట్టికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్