10 September
2025
ఒక్క సీరియల్తో దిమ్మతిరిగే క్రేజ్.. పత్తాలేకుండా పోయిన వయ్యారి..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తున్నారు.
లేడీ విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అటు గ్లామర్ ఫోజులతో మత్తెక్కించింది ఈ అందాల వయ్యారి.
ఆమె మరెవరో కాదు.. కార్తీక దీపం సీరియల్ ఫేమ్ మోనితా.. అలియాస్ శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కార్తీక దీపం సీరియల్లో లేడీ విలన్ మోనితా పాత్రలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇందులో ఆమె నటన అద్భుతమే.
ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టింది. ఇందులో తన ఆటతీరుతో పాజిటివ్ కంటే నెగిటివిటీని సంపాదించుకుంది.
బిగ్ బాస్ తర్వాత మరో సీరియల్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.
ఇప్పుడు ఈ అమ్మడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. మరోవైపు నెట్టింట తెగ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఈ అమ్మడు పంచుకున్న క్రేజీ ఫోటోస్ వైరలవుతున్నాయి. అలాగే సీరియల్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్