నడుము అందాలతో హీట్ పెంచుతున్న శివాత్మిక

TV9 Telugu

22 April 2024

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ శివాత్మిక రాజశేఖర్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక

తండ్రి నటవ వారసురాలిగా దొరసాని చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే తనదైన నటనతో అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది.

కథలకు ప్రాధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ శివాత్మిక రాజశేఖర్. ఇటీవలే వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. 

చక్కటి ముఖారవిందం, అభినయంతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత పంచతంత్రం, ఆకాశం, రంగస్థలం వంటి చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.

తాజాగా శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరోవైపు ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుటికప్పుడు తన లేటెస్ట్‌ లుక్‌, ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది.

ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో ఫోజులతో ఎల్లోరా చిత్రంలా హోయలు పోయింది.