23 November 2023

హాట్ ట్రీట్ తో హీట్ పెంచుతున్న శివాత్మిక రాజశేఖర

 స్టార్ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ బౌండరీలు బ్రేక్‌ చేస్తూ తన అందాల ఆరబోతతో అందరిని షేక్ చేస్తుంటుంది.

క్రేజీగా కెమెరా ముందు ఫోజులిస్తూ దిగిన ఫోటోస్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది

దీంతో ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో  వైరల్  అవుతూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. 

ప్రస్తుతం ఈ  బ్యూటీ తన హాట్ ఫోజులతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తూ అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది.

శివాత్మిక స్కిన్‌ షో చేస్తూ  కమర్షియల్‌ హీరోయిన్ల మాదిరిగా తాను కూడా అందాల తో రచ్చ చేస్తుంది.

ప్రస్తుతం తమిళంలో  `విక్రమ్‌` ఫేమ్‌ అర్జున్‌ దాస్‌తో కలిసి నటిస్తుంది శివాత్మిక రాజశేఖర్‌

అంతకు ముందు తెలుగులో `రంగమార్తాండ` చిత్రంలో నటించింది. ఇందులో రాఘవరావు కూతురుగా మెప్పించి అందరి  ప్రశంసలందుకుంది