గ్లామర్ డోస్ పెంచేసిన స్టార్ కిడ్..  

Rajeev 

06 June 2024

జీవిత రాజశేఖర్ డాటర్ గా దొరసానిలా ప్రేక్షకుల ముందుకొచ్చింది శివాత్మిక రాజశేఖర్.

ఈ అమ్మడు నటించిన దొరసాని సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ నటనతో ఆకట్టుకుంది. 

స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాత్మిక.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. 

విలక్షణ కథలను ఎంచుకుంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. 

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ స్టార్ కిడ్.. ఈ మధ్యకాలంలో హాట్ డోస్ పెంచేసింది. 

తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. తన అందాల ప్రదర్శనతో నెట్టింట రచ్చ చేస్తుంది

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. నెటిజన్స్ ఈ ఫోటోల పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.