Rajeev 

సెగలు రేపుతోన్న శివాత్మిక.. ఏం వయ్యారాలు.. చూస్తే వావ్ అనాల్సిందే..

12 April 2024

2019లో విడుదలైన దొరసాని సినిమా ద్వారా హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది శివాత్మిక రాజశేఖర్. 

నటిగానే కాదు శివాత్మిక తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలు నిర్మించింది. 

దొరసాని సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

దొరసాని సినిమా తర్వాత పంచతంత్రం , ఆకాశం, రంగమార్తండ సినిమాల్లో నటించింది. రంగమార్తండ సినిమాలో మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. 

తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసింది శివాత్మిక.. అక్కడ నీదాం ఒరు వానమ్, ఆనందం విలైయాడుం వీడులో నటించింది. 

ఇక ఈ అమ్మడు సినిమాలతో పాటు సోషల్ మీడియా పోస్ట్ లతోనూ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు వదిలింది. 

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.