TV9 Telugu
అబ్బో.. కాకరేపుతోన్న శివాత్మిక రాజశేఖర్
22 April 2024
టాలీవుడ్ లో తెలుగు ముద్దుగుమ్మలు ఉన్నది తక్కువే వారిలో శివాత్మిక రాజశేఖర్ ఒకరు. ఈ బ్యూటీ తన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది.
సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో సినిమాల్లోకి వచ్చింది. తొలి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా కంటే ముందే నిర్మాతగా పలు సినిమాలు నిర్మించింది . ఆతర్వాత నటిగా మారింది.
ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టింది. సోషల్ మీడియా షేక్ అయ్యేలా అందాలు అరబోస్తుంది.
తన వయ్యారాలతో నెటిజన్స్ కు చూపుతిప్పుకొనివ్వకుండా చేస్తోంది ముద్దుగుమ్మ శివాత్మిక రాజశేఖర్
రీసెంట్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ బ్యూటీ ఆరోజు నాటీ, స్వీటీ ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి