ఇంత అందాల భామకు అవకాశాలు ఎందుకు రావడం లేదేంటబ్బా..!
Rajeev
04 August 2024
టాలీవుడ్ యంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్- జీవిత దంపతుల గారాల కూతురు శివాత్మిక రాజశేఖర్
దొరసాని సినిమాతో శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అందల భామ.
ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుద్దామనుకుంది శివాత్మిక.
అందుకే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తె
చ్చుకుంది.
ఈ సినిమాలో శివాత్మిక అందానికి, అభినయానికి గుర్తింపుగా సైమా పురస్కారం కూడా అందుకుంది.
ఆ తర్వాత పంచతంత్రం, రంగమార్తాండ సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేసింది.
అలాగే తమిళంలో రెండు చిత్రాల్లో నటించింది. అయితే ఈ అమ్మడి అందానికి ఆఫర్స్ మాత్రం రావడం లేదు అంటున్నారు
ఫ్యాన్స్.
ఇక్కడ క్లిక్ చేయండి