ఈ సొగసరి సోయగాలకు ఫిదా కానీ కుర్రాడు ఉండడేమో..
Rajeev
29 March 2024
సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శివాని రాజశేఖర్. హీరోయిన్ గా కంటే ముందు నిర్మాతగా పరిచయమైంది.
ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలు నిర్మించింది శివాని. అలాగే 2018లో వచ్చిన '2 స్టేట్స్' సినిమాతో హీరోయిన్ అయ్యింది.
ఈ చిన్నది హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి. చివరిగా కోట బొమ్మాళి పీ.ఎస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ.. సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది శివాని రాజశేఖర్.
ఒక్క భారీ హిట్ పడితే హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ అమ్మడు దూసుకుపోతుందని అంటున్నారు విశ్లేషకులు.
కానీ ఈ చిన్నదానికి పెద్ద సినిమా ఆఫర్స్ రావడం లేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి