తడి అందాల సోయగం ... ఈ భామ ఎవరో గుర్తుపట్టారా.?
Rajeev
19 August 2024
ఈ ఫొటోలో ఉన్న అందాల భామ ఎవరో గుర్తుపట్టారా.? తన అందాలతో కుర్రకారును కిర్రెక్కించింది ఈ ముద్దుగుమ్మ.
చేసిన సినిమాలు తక్కువే కానీ.. కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. సోషల్ మీడియాలో తన అందాలతో రెచ్చిపోతోంది.
ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ శివానీ రాజశేఖర్.. ఈ అమ్మడు తన గ్లామర్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడంలేదు.
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా సినిమా ఇండస్డ్రీలోకి అడుగు పెట్టింది శివానీ రాజశేఖర్.
అద్భుతం, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ వంటి సినిమాలతో ట్యాలెంటెడ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది శివానీ రాజశేఖర్.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అక్కడ ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ వంటి సినిమాలు చేసింది.
చివరిగా శ్రీకాంత్ హీరోగా వచ్చిన కోట బొమ్మాళి పీఎస్ లో శివానీ రాజశేఖర్ పాత్రకు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపో
తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి