నా మూవీ సీక్వెల్‎లో వీరిద్దరిని జంటగా చూడాలని ఉంది: చిరు..

21 April 2025

Prudvi Battula 

Credit: Instagram

1 జూలై 1996న సీనియర్ హీరో రాజశేఖర్, నటి జీవిత దంపతులకు చెన్నైలో జన్మించింది అందాల భామ శివాని రాజశేఖర్.

2021లో రోషన్ మేక, శ్రీలీల జోడిగా తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాలో ఓ చిన్న పాత్రతో సినీ అరంగేట్రం చేసింది ఈ భామ.

అదే ఏడాది రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ తెలుగు చిత్రం అద్భుతంలో యంగ్ హీరో తేజ సజ్జకి జోడిగా కథానాయికిగా పరిచయం అయింది.

తర్వాత WWW అనే ఓ ఆన్లైన్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది ఈ అందాల భామ.

2022లో అన్బరివు చిత్రంతో కోలీవుడ్‎కు కథానాయికిగా పరిచయం అయింది. అదే ఏడాది నెంజుకు నీది చిత్రంలో మెప్పించింది.

2022లో రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో వచ్చిన శేఖర్ అనే చిత్రంలో కూతురి పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

2023లో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కోటబొమ్మాళి పిఎస్‎తో హిట్ అందుకుంది. అదే ఏడాది ఆహా నా పెళ్ళంటా అనే జీ5 వెబ్‎సిరీస్‎లో నటించింది.

2024లో వచ్చిన ఆహా ఒరిజినల్ రొమాంటిక్ కామెడీ మూవీ విద్యా వాసుల అహంలో హీరోయిన్‎గా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.