TV9 Telugu

02 January 2024

లేలేత అందాలతో కుర్రకారును అట్రాక్ట్ చేస్తున్న శివాని రాజశేఖర్.

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటి శివాని రాజశేఖర్.

శివాని రాజశేఖర్ కెరీర్‌ తొలినాళ్లలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది.

అయితే ఈ మధ్య రెండు , మూడు చిత్రంలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.

ఇటీవలే ఈ అమ్మడు కోట బొమ్మాళి పీ.ఎస్ అనే సినిమాలో నటించింది.

కోట బొమ్మాళి పీ.ఎస్  సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ అమ్మడి ఫోటోషూట్ లో కూడా ముందే ఉంటుంది. తాజా ఫోటోషూట్ మీరు ఓ లుక్కేయండి.