18 November 2024
ఆ హీరోతో డేటింగ్.. 22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. హీరోయిన్ కామెంట్స్
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ శిల్పా శెట్టి.
ప్రస్తుతం 49 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల ఫిట్నెస్తో ఆశ్చర్యపరుస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెరపై జడ్జిగా అలరిస్తుంది.
గతంలో శిల్పా శెట్టి తన ప్రేమ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కెరీర్ మంచి పీక్‌లో ఉన్న సమయంలోనే తాను ఓ స్టార్ హీరోను ప్రేమించానని.. కొన్నాళ్లపాటు రిలేషన్షిప్లో ఉన్నామని తెలిపింది.
అతడితోనే పెళ్లికి ముందే కన్యత్వం కూడా కోల్పోయానని చెప్పుకొచ్చింది. అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
అయితే అప్పట్లో శిల్పా శెట్టి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో ప్రేమలో ఉందని.. వీరిద్దరు డేటింగ్ చేశారని టాక్ నడిచింది.
తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో సాహసవీరుడు సాగరకన్య చిత్రంలో కనిపించింది.
వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది శిల్పా. వీరికి బాబు, పాప ఉన్నారు. ఇప్పుడు నెట్టింట చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్