07 November 2023
సివింగిలా... అడ్వెంచరస్ డ్రైవింగ్ చేసిన కీర్తి సురేష్
టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో అయిన శర్వానంద్ తొందర్లో ప్రమోషన్ పొందనున్నారు
ఇప్పటికే స్టార్ హీరోగా వెలిగిపోతున్న శర్వా.. నాన్నగా మారబోతున్నారు
తన లవ్‌లీ వైఫ్ రక్షిత కన్సీవ్ అవడంతో.. ఎట్ ప్రజెంట్ ఫుల్ ఖుషీలో ఉన
్నారట ఈ హీరో
షూటింగ్స్ అన్నింటికి బ్రేక్ ఇచ్చి.. తన భార్యతో టైం స్పెండ్ చేసేందుకు ప్లాన్ చే
స్తున్నాడట
ఇక శర్వా వైఫ్ రక్షిత... అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు
అక్కడే డెలవరీ అవ్వాలని కూడా చూస్తున్నారట శర్వా వైఫ్ రక్షిత
అందుకే హీరో శర్వానంద్ కూడా... అమెరికాకు పయనమయ్యారట
కొద్ది రోజులు తన భార్యతో టైం స్పెండ్ చేసి.. అక్కడి
నుంచే పని చేయాలని చూస్తున్నారట
ఇక్కడ క్లిక్ చేయండి