వరలక్ష్మీ పెళ్లి వార్తపై ఆ హీరో ఏమన్నారంటే..

TV9 Telugu

17 April 2024

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు శంకర్‌ తనయ ఐశ్వర్య శంకర్ వివాహం తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఘనంగా జరిగింది.

శంకర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తరుణ్‌ కార్తికేయన్‌కి ఐశ్వర్యను ఇచ్చి వివాహం చేశారు దర్శకుడు శంకర్‌.

ఇది ఐశ్వర్య శంకర్ కు రెండో వివాహం. గతంలో 2021లో ఆమెకు దామోదర్‌ రోహిత్‌ అనే వ్యక్తితో తొలిసారి పెళ్లైంది.

అప్పట్లో దామోదర్‌ రోహిత్‌ మీద లైంగిక వేదింపుల ఆరోపణలు రావడంతో వీరు ఇద్దరు కోర్టులో విడాకులు తీసుకున్నారు.

బ్లాక్ బస్టర్ ఫ్యామిలీమేన్‌ సిరీస్ లో భాగంగా వస్తున్న ఫ్యామిలీమేన్‌3 గురించి అప్‌డేట్‌ ఇచ్చారు నటి ప్రియమణి.

ఈ సారి యాక్షన్‌ ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఆమె. అతి త్వరలోనే ఈ సీరీస్‌ ప్రారంభమవుతుందని అన్నారు.

గత రెండు భాగాలతో పోలిస్తే మూడో భాగంలో తన రోల్‌ ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అవుతుందని అన్నారు ప్రియమణి.

రాజ్‌, డీకే దర్శకత్వం వహించిన ఫ్యామిలీమేన్‌ సీరీస్‌కి జనాల్లో మంచి ఆదరణ ఉంది. దీని మూడో భాగంపై ఆసక్తి నెలకొంది.