27 October 2023

ఇదేంది ఇది..! 50 రోజుల్లో రూ. 1,145 కోట్ల కలెక్షన్స్‌ ఆ..!

జవాన్ మూవీ.. ఇంకా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. అందర్నీ షాక్‌ చేస్తూనే ఉంది.

అట్లీ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్‌ అయింది

సూపర్ డూపర్ టాక్‌తో.. రిలీజైన కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్లను వచ్చేలా చేసుకుంది

ఇండియన్ సినిమాస్ దగ్గర మరో సారి సెన్సేషనల్  మూవీగా ట్యాగ్  వచ్చేలా చేసుకుంది.

ఇక ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకోగా.. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ దాదాపు రూ. 1,145 కోట్ల కలెక్షన్లను రాబట్టింది

ఇక ఇదే విషయాన్ని.. డైరెక్టర్ అట్లీ.. తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

దాంతో పాటే ఈ సినిమా లక్షల మంది హృదయాలను గెలుచుకుంటోంది అంటూతన ట్వీట్లో రాసుకొచ్చారు.