TV9 Telugu
సుహానా ఖాన్ కోసం షారుఖ్ 200 కోట్లు.. అమ్మడి డిమాండ్ నెక్స్ట్ లెవల్.
18 April 2024
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ది ఆర్చీస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది సుహానా. షారుక్ కూతురు, పైగా అందగత్తె.. ఇక ఆమె ఫాలోయింగ్ గురించి చెప్పాలా?
సుహానా ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ ఎట్ట్రక్షన్ అనే టాక్ నడుస్తుంది.. తనదైన అందం, నటనతో ఆకట్టుకుంటుంది.
స్టార్ హీరో కూతురు కావడంతో ఇండస్ట్రీలోనూ ఆమెకు డిమాండ్ భారీగానే ఉంది.. సినీ ఆఫర్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయ్.
ఇక సోషల్ మీడియాలో ఆమెకి ఫ్యాన్స్ కౌంట్ విపరీతంగానే ఉంది.. ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ న్యూ ఫొటోస్ షేర్ చేస్తుంది.
ఇక ఇప్పుడు తండ్రి షారుఖ్ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు.
సుహానా ఖాన్ ఇప్పుడు కింగ్ అనే సినిమాలో నటిస్తుంది.. ఆ సినిమాను షారుఖ్ నిర్మిస్తున్నరు. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు.
కూతురు కోసం షారుఖ్ 200 కోట్ల బడ్జెట్ తో రంగంలోకి దిగారు.. దీంతో సుహానా ఖాన్‌కి భారీగా డిమాండ్ పెరుగుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి