సీరియల్ కాదు.. సినిమా హీరోయిన్ మెటీరియల్.. యాష్మీ అందానికి ఫిదా.!

Anil Kumar

04 July 2024

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులకు.. పరిచయం అవసరం లేని సీరియల్ ముద్దుగుమ్మ యాష్మీ గౌడ.

ఈమె పేరు చెప్తే చాల మందికి తెలియకపోవచ్చు కానీ.. ఈమె ఫోటో చుస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు.! అంత ఫెమస్ మరి.

మొదట కన్నడ సీరియల్లో కనిపించిన యాష్మీ.. తెలుగులో అనేక సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత స్వాతి చినుకులు సీరియల్ ద్వారా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తొలి అవకాశాన్ని క్యాచ్ చేసుకుంటూ..

ఆ తర్వాత 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్లో.. ముకుంద పాత్రలో తనదైన శైలితో మెల్లి మెల్లిగా ఫెమస్ అయ్యింది.

అలాగే ఇటు తెలుగులో తెరపై పలు రియాల్టీ షోలలో పాల్గోంటూ సందడి చేస్తూ.. తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా ఉంటుంది.

అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న యాష్మీ నిత్యం క్రేజీ ఫొటోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

యాష్మీ అందానికి, క్యూట్ నెస్ కి ఫిదా అయ్యిన కురాళ్ళ మూవీ హీరోయిన్ మెటీరియల్ అంటూ వాల్ పేపర్ గా పెట్టుకుంటున్నారు.