కైలాసనాధుని పాత్రలో ఒదిగిన తెలుగు నటులు వీరే..
27 December
2024
Battula Prudvi
సీనియర్ ఎన్టీఆర్ 1962లో 'దక్షయజ్ఞం'లో శివునిగా నటించారు. దీనికి కడరు నాగ భూషణం దర్శకత్వంలో వహించారు.
అక్కినేని నాగేశ్వరరావు 1964లో ‘మూగ మనసులు’లో ‘గౌరమ్మా నీ మొగుదేవరమ్మా’ పాటలో శివుని పాత్రను పోషించారు.
కృష్ణంరాజు ‘శ్రీ వినాయక విజయము’లో శివుడి పాత్రలో నటించారు. దీనికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు.
శోభన్ బాబు అయన హీరోగా నటించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమాలో శివుడి పాత్రలో కూడా నటించి మెప్పించారు.
మెగాస్టార్ చిరంజీవి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 2001లో ‘శ్రీ మంజునాథ’ చిత్రంలో శివుని పాత్రను పోషించారు.
సీనియర్ హీరో సుమన్ కూడా ‘శ్రీ సత్యనారాయణ స్వామి’ అనే తమిళ సినిమాలో ఆదిదేవుడు శివుని పాత్రలో మెప్పించారు.
ప్రకాష్ రాజ్ కూడా నాగార్జున, అనుష్క శెట్టి జంటగా తెరకెక్కిన ‘ఢమరుకం’ సినిమాలో శివుని పాత్రలో కనిపించరు.
‘మగరాయుడు’
లో మల్లికార్జునరావు, ‘ఉషాపరిణయం’లో రాజనాల, ‘మావూరులో మహాశివుడు’లో రావుగోపాలరావు, ‘భూకైలాస్’లో నాగభూషణం, శివును పాత్రలో కనిపించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ తెలుగు మూవీస్ లెంగ్త్ ఎక్కువ.. కానీ బ్లాక్ బస్టర్స్..
హాట్స్టార్లో ఈ థ్రిల్లర్ మూవీస్ చూస్తే గూస్ బంబ్స్ పక్క..
తెలుగు హీరోయిన్స్ కెరీర్ బెస్ట్ ఐకానిక్ పాత్రలు ఇవే..