12 November 2023
ఎన్ని సినిమాలు చేసి ఏం లాభం. ఆస్తులు కూడబెట్టలేక పోయారు పాపం.!
పాత తరం వారికే కాదు.. ఈ తరం వారికి కూడా.. తెలిసిన నటుడు చంద్రమోహన్.
ఆ తరంలో హీరోగా.. కమెడియన్‌గా.. అందరికీ దగ్గరైన ఈయన.. ఈ తరం వారికి అన్నగా.. తండ్రిగా.. పెదనాన్నగా.. దగ్గరయ్యారు.
అలాంటి ఈ సీనియర్ నటులు.. తన కిడ్నీలు రెండు పాడవడంతో.. గత కొద్ది రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఇవ్వాళ అంటే.. నవంబర్ 11 ఉదయం మరణించారు.
ఇక చంద్రమోహన్ మరణంతో.. గతంలో ఆయన చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దాదాపు 900 సినిమాల్లో నటించినా.. తనకు పెద్దగా ఆస్తి లేదని.. చంద్రమోహన్ చెప్పిన వీడియో నెట్టింట కనిపిస్తోంది.
ఒకానొక సమయంలో ఉన్న ఆస్తినే పోగొట్టుకున్నా అంటూ.. ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి