ఈ సీతమ్మ అందాలకు.. కురాళ్ళ గుండెలు బేజారు. అర్థనా బిను న్యూ ఫొటోస్.

Anil Kumar

11 May 2024

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్న సినిమా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమా.

ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా నటించిన "అర్థనా బిను" అప్పట్లో కురాళ్ళ హృదయాల్లో ఘాడంగా నిలిచిపోయింది.

చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది అర్థనా.. ఇలాంటి అమ్మాయినే కదా మనం కోరుకునేది అనిపించేలా ఉంటుంది.

మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ మలయాళ కుట్టి.. తెలుగులో అదే మొదటి, చివరి సినిమా అయ్యింది.

ఆ తరువాత తమిళ్ , మలయాళంలో వరస సినిమాలు చేసుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ అర్థనా.

ఇక ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు.. ఎందుకంటే ఈ అమ్మడి స్మైల్ అలాంటిది.

అర్థనా బిను సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ న్యూ ఫొటోస్ తో ఆమె అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు అప్పటికి , ఇప్పటికి అంతే క్యూట్ గా అందంగా ఉంది.