04 November 2023

సినిమాలో ఆ 20 నిమిషాలు.. ముచ్చెమటలే

సత్యం రాజేష్, కామాక్షి  లీడ్ రోల్లో... అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిన ఫిల్మ్  మా ఊరి పొలిమేర 2

పొలిమేర1కు సీక్వెల్‌గా తెరకెక్కిన... పొలిమేర2 సినిమాపై.. తెలుగు ఆడియెన్స్‌లో విపరీతంగానే అంచనాలున్నాయి. 

ఇక ఆ అంచనాలకు తగ్గట్టే... మా ఊరి పొలిమేర 2 సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది

తెలుగు టూ స్టేట్స్‌లో ఫిల్మ్ లవర్స్‌ అందర్నీ భయపెడుతూ... గూస్‌ బంప్స్‌ తెప్పిస్తోంది

మా ఊరి పొలిమేర 1 ఎక్కడైతే ముగిసిందే అక్కడి నుంచే కంటిన్యూ అయిన ఈ సినిమా... అందర్నీ భయపెడుతోంది

ముఖ్యంగా క్లైమాక్స్‌ లో 20 నిమిషాలు.. ఈసినిమా ఓ రేంజ్‌లో ఉంటుందనే టాక్ బయటికి వచ్చింది

సత్యం రాజేష్ నటన.. తాను చేసే బ్లాక్‌ మ్యాజిక్‌ సీన్లు... ఈ  సినిమాను మరో రేంజ్లో నిలిచేలా చేసింది.