విశ్వం అంత తిరిగిన ఈ కోమలిని మించిన అందం దొరకునా..
TV9 Telugu
14 June 2024
12 ఆగస్టు 1995న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో జన్మించిన వయ్యారి భామ సారా అలీ ఖాన్ పటౌడీ.
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈమె తండ్రి. ఈ వయ్యారి తల్లి అమృతా సింగ్. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ నటి.
న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి హిస్టర్ అండ్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి.
2018లో బాలీవుడ్ రొమాంటిక్ చిత్రం కేదార్‌నాథ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన కథానాయకిగా వెండితెరకు పరిచయం అయింది.
తర్వాత బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా చేసిన హిందీ యాక్షన్ ఫిల్మ్ సింబాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
2020లో లవ్ ఆజ్ కల్ అనే బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్ గ నటించింది ఈ బ్యూటీ.
2021లో తన పుట్టినరోజు సందర్భంగా, కోవిడ్-19 కారణంగా అనాథలైన పిల్లలకు సహాయం అందించడం కోసం ఆమె కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్‌తో జతకట్టింది.
తాజాగా ఆమె నటించిన ఏ వతన్ మేరే వతన్ సినిమా అమెజాన్ లో విడుదల అయింది. ప్రస్తుతం మెట్రో... ఇన్ డినో అనే చిత్రం నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి