అందానికే మతిపోగోట్టే అందం ఈ వయ్యారి సొంతం..
TV9 Telugu
26 March 2024
12 ఆగస్టు 1995న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో జన్మించిన వయ్యారి భామ సారా అలీ ఖాన్ పటౌడీ.
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈమె తండ్రి. ఈ వయ్యారి తల్లి అమృతా సింగ్. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ నటి.
న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి హిస్టర్ అండ్ పొలిటికల్ సైన్ లో డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి.
2018లో బాలీవుడ్ రొమాంటిక్ చిత్రం కేదార్‌నాథ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన కథానాయకిగా వెండితెరకు పరిచయం అయింది.
తర్వాత బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా చేసిన హిందీ యాక్షన్ ఫిల్మ్ సింబాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
2020లో లవ్ ఆజ్ కల్ అనే బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్ గ నటించింది ఈ బ్యూటీ.
2021లో తన పుట్టినరోజు సందర్భంగా, కోవిడ్-19 కారణంగా అనాథలైన పిల్లలకు సహాయం అందించడం కోసం ఆమె కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్‌తో జతకట్టింది.
తాజాగా ఆమె నటించిన ఏ వతన్ మేరే వతన్ సినిమా అమెజాన్ లో విడుదల అయింది. ప్రస్తుతం మెట్రో... ఇన్ డినో అనే చిత్రం నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి