సెగలు రేపుతున్న సారా ఆలీ ఖాన్ స్టన్నింగ్
లుక్స్
TV9 Telugu
23 JULY 2024
సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ ఇండస్ట్రీలోక
ి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
తండ్రి లెగసీ ఉన్నప్పటికీ తన టాలెంట్, అందంతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరోయిన్లకి మంచి పోటీ ఇస్తుంది.
ఈ చిన్నదానికి ఫిట్‌నెస్ అంటే యమా పిచ్చి. ప్రతి రోజు జిమ్‌కి వెళ్లకుండా ఉండదట సారా అలీ ఖాన్. సినిమాల్లోకి రాకముందు సారా చాలా బొద్దుగా ఉండేది.
సినిమాల్లోకి అడుగుపెట్టేందుకు కష్టపడి ఫిట్‌గా తయారైంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ బ్యూటీ లో ఈ చిన్నది ఒకటి.
అయితే ఎప్పటినుంచో టాలీవుడ్‌లో చేసేందుకు ట్రై చేస్తుంది ఈ బ్యూటీ.. కానీ మరి మన హీరోలు ఏమైనా పట్టించుకుంటారేమో చూడాలి.
ఈ ఏడాది సారా అలీ ఖాన్ సినిమాలు 'మర్డర్ ముబారక్' నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో, 'ఏ వతన్ మేరే వతన్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో విదులవ్వగా ఆశించిన పేరు రాలేదు.
ఇక తాజాగా ఈ బ్యూటీ బార్బీ డ్రెస్ లో దిగి షేర్ చేసిన ఫొటోలు క్రేజీ కామెంట్స్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి