05 November 2023
ఆ హీరోతో ప్రేమలో అనన్య.. అసలు విషయం బయట పెట్టిన హీరోయిన్
బాలీవుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో లైగర్ మూవీ ఫేమ్ అనన్యా పాండే కూడా ఒకరు
అయితే సినిమాలతో పాటు లవ్, డేటింగ్, రిలేషన్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది అనన్యా పాండే
ఇప్పుడీ అందాల తార హ్యాండ్సమ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది
తాజాగా మరో హీరోయిన్ సారా అలీఖాన్ అనన్య- ఆదిత్య రాయ్ కపూర్‌ల ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టేసింది
కాఫీ విత్ కరణ్ షోకు అనన్యతో హాజరైన సారా కరణ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వీరి ప్రేమను బయటపెట్టేసింది
సారా సమాధానం చెప్పిన వెంటనే పక్కనే ఉన్న అనన్య కూడా సిగ్గుపడిపోయింది. దీంతో వీరి ప్రేమ నిజమేనంటున్నారు
ఇక్కడ క్లిక్ చేయండి..