సలార్ గురించి క్రేజీ అప్డేట్.. తండేల్‌ షూటింగ్ అప్డేట్..

TV9 Telugu

07 February  2024

బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఈయన ఇస్తున్న స్టేట్‌మెంట్స్ అందరికీ కోపం తెప్పిస్తున్నాయి.

సందీప్ కేవలం మ్యాన్లీ సినిమాలు మాత్రమే చేస్తారు అంటూ యానిమల్‌పై కంగనా చేసిన కామెంట్స్‌పై సెటైర్లు వేసారు వంగా.

కంగన నటన బాగుంటే తన సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ సందీప్ చెప్తే.. తనకు అవసరం లేదు అంటూ కంగన రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

ఇది ప్రస్తుతం బాలీవుడ్ చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సంక్రాంతి పండగకి విడుదలై విజయం సాధించింది.

ఇందులో శ్రీలీల హీరోయిన్. మీనాక్షి చౌదరి మహేష్ మరదలుగ కనిపించింది. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలిపారు దర్శక నిర్మాతలు.

తాజాగా మహేష్ బాబు గుంటూరు కరం సినిమా నుంచి విడుదలైన 3 వీడియో సాంగ్స్‌కు వచ్చిన రెస్పాన్స్ అదిరిపోయింది.

తాజాగా మావా ఎంతైనా పర్లేదు బిల్లు అంటే సాగే పాట వీడియోను యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు దర్శక నిర్మాతలు.