13 September 2024

పదేళ్లుగా అతడినే ప్రేమిస్తున్న సాయి పల్లవి.. ఇంతకీ ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

దక్షిణాదిలో మోస్ట్ క్రేజీయేస్ట్ హీరోయిన్ సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. 

ఈ సినిమా నుంచి ఆ తర్వాత సంయుక్త నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీని గోల్డెన్ హీరోయిన్ అన్నారు. 

కానీ ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు వరుస ప్రాజెక్టులు అందుకుంటుంది సంయుక్త.

ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్వయంభు చిత్రంలో కథానాయికగా నటిస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. 

అలాగే శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మొదలైన సినిమాలో కథానాయికగానూ సెలక్ట్ అయిన సంగతి తెలిసిందే. 

ఇవే కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ సినిమాలోనూ సంయుక్తను సెలక్ట్ చేశారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రీలీజ్ చేశారు. 

ఇలా తెలుగులో మూడు సినిమాలతోపాటు హిందీలో మహారాగ్ని అనే చిత్రంలోనూ నటిస్తుంది. అలాగే మలయాళంలోనూ నటిస్తుంది. 

మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతోపాటు ఇటు తమిళంలోనూ మరో ప్రాజెక్ట్ ఓకే చేసి మొత్తం 6 చిత్రాల్లో నటిస్తుందట.