బంపర్ ఆఫర్ కొట్టేసిన బింబిసార బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
06 September 2025
Rajeev
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్.
ఇందులో సెకండ్ హీరోయిన్‍గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి.
దీంతో తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుంది.
దీంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.
ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఈ బ్యూటీ చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది.
చిరంజీవి, బాబీ కాంబోలో రానున్న సినిమాలో కేరళ కుట్టి సంయుక్త మీనన్ కథానాయికగానటించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
యూత్‌ను షేక్ చేస్తున్న వయ్యారి అందాలు.. ప్రియాంక పిక్స్ వైరల్
మీను పాప మెస్మరైజింగ్ స్టిల్స్.. ట్రిప్‌లో టాప్ లేపుతున్న ముద్దుగుమ్మ
రకుల్ పాప గత్తరలేపిందిరోయ్.. బ్లాక్ డ్రెస్‌లో చెమటలు పట్టిస్తోందిగా..