బ్లాక్ డ్రెస్‌లో కవ్విస్తున్న సంయుక్త.. జోరు మీదున్న మలయాళీ
కుట్టి..
15 September 2025
Phani Ch
సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అందంతో కుర్రకారుని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడంతో ఈ బ్యూటీ. టాలీవుడ్ లో సంయుక్త మీనన్ క్రేజీ హీరోయిన్ గా మారింది.
తెలుగులో సంయుక్త్ మీనన్ భీమ్లా నాయక్, విరూపాక్ష లాంటి మంచి హిట్ సినిమాలు చేసి తన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్స్ సంపాదించుకుంది.
టాలీవుడ్ సంయుక్త్ మీనన్ నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలు మంచి ఘన విజయం సాధించాయి.
టాలీవుడ్ లో సంయుక్త కూడా క్రేజీ హీరోయిన్ అనే చెప్పాలి. విరూపాక్ష విజయంతో సంయుక్త మీనన్ ని మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి.
సంయుక్త మీనన్ అటు గ్లామర్ లుక్స్ కి ఇటు హోమ్లీ లుక్స్ కి ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకుంటుంది.
తాజాగా సంయుక్త మీనన్ ట్రెండీ డ్రెస్ గ్లామరస్‌గా దిగి షేర్ చేసిన ఫోటోస్ క్రేజీ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్ అందాలతో బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక జైన్.. పిక్స్ మాత్రం పీక్స్
అందాలతో సెగలు పుట్టిస్తున్న వయ్యారి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రాశి..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..