'సామజవరగమణ' ఫేమ్ రెబా మోనికా జాన్ ప్రయాణం

 మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన రెబా మోనికా జాన్

 ఓటీటీలో వచ్చిన 'బూ" సినిమాలో నటించింది

ఈమె స్వస్థలం బెంగళూరు

2016లో 'జాకోబింటే స్వర్గరాజ్యం'తో హిరోయిన్‌గా ఎంట్రీ

గతేడాది జోసేఫ్ అనే వ్యక్తిని లవ్ మ్యారెజ్ చేసుకుంది

 క్రిస్ట్ యూనివర్శిటీలో మాస్టర్స్‌లో డిగ్రీ చేసింది

చదువుతున్నప్పుడే మోడలింగ్‍ రంగలోకి వచ్చింది

బిగిల్ చిత్రంలో యాసిడ్ బాధితురాలిగా మెప్పించింది