14 January 2024
పూలంటే ఇష్టమే..కానీ పట్టుకోలేకపోతున్నా:
సమంత
TV9 Telugu
Pic credit - Instagram
గతేడాది విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది నటి సమంత.
అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుంది సామ్. మయోసైటిస్ చికిత్స కోసమే బ్రేక్ తీసుకుంది
చాలా రోజుల పాటు విదేశాల్లో చికిత్స తీసుకున్న సామ్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటోంది
ఇదిలా ఉంటే తాజాగా పూలు, బొకేల గురించి సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది సమంత
పువ్వులంటే ఇష్టమే కానీ.. వాటిని పట్టుకోవడానికి చాలా భయపడతానంటూ షాకింగ్ విషయం చెప్పింది
పువ్వులు తన శరీరానికి ఎలర్జీ అని, వీటి కారణంగానే ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్లాల్సివస్తోందని సామ్ పేర్కొంది
ఇక్కడ క్లిక్ చేయండి..