అలా జరగకుండా ఉంటే బాగుండేది.. కష్టాలను ఎదుర్కొవాల్సిందే.. సమంత..

25 July 2024

అలా జరగకుండా ఉంటే బాగుండేది.. కష్టాలను ఎదుర్కొవాల్సిందే.. సమంత..

Rajitha Chanti

Pic credit - Instagram

image
సినిమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న సమంత.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తుంది.

సినిమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న సమంత.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తుంది. 

అలాగే అటు నిర్మాతగా తన సొంత బ్యానర్ పై సినిమాలను నిర్మించేందుకు రెడీ అయ్యింది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

అలాగే అటు నిర్మాతగా తన సొంత బ్యానర్ పై సినిమాలను నిర్మించేందుకు రెడీ అయ్యింది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. 

జీవితంలో తాను ఈ స్థాయికి రావడం కోసం ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొన్నానని.. ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని చెప్పుకొచ్చింది సామ్.

జీవితంలో తాను ఈ స్థాయికి రావడం కోసం ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొన్నానని.. ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని చెప్పుకొచ్చింది సామ్. 

మన జీవితాల్లో జరిగే కొన్ని విషయాలు మార్చుకోవాలని అందరం కోరుకుంటాం.. కానీ చాలాసార్లు వాటిని భరించాల్సిందేనా అని ఆలోచిస్తాము. 

అలా జరగకుండా ఉంటే బాగుండేదని అనుకుంటామని.. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే వేరే మార్గం ఉండదని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది.

గత మూడేళ్లలో ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని ఎన్నో విషయాల్లో అనుకున్నాను. కానీ జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కొవాల్సిందే. 

అలాంటివి ఎదుర్కొన్నప్పుడు జీవితాన్ని గెలిచినట్లు భావిస్తానని.. గతంతో పోలిస్తే ఇప్పుడు ధైర్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది హీరోయిన్ సామ్. 

ఈ స్థాయికి రావడానికి అగ్ని గుండాల్లాంటి ఎన్నో సవాళ్లను దాటినట్లు తెలిపింది. ప్రస్తుతం సామ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.