TV9 Telugu
01 February 2024
సమంత మరో సమస్యతో బాధపడుతుందా.?
తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మరి సక్సెస్ లు అందుకుంది సమంత..
టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఒకవైపు మూవీస్ చేస్తూనే ప్రస్తుతం తన సమస్యకు చికిత్స తీసుకుంటుంది సామ్.
అయితే సమంత మరో సమస్యతోనూ బాధపడుతుందట.. సమంతకు పూలంటే ఎలర్జీ అంట.
తనకు పూల ఎలర్జీ ఉందని గతంలో సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
పూలతో ఎక్కువ సమయం గడపలేను అని తెలిపింది సామ్.
సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించింది ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి