20 September 2023

Samantha: అందుకే నా ముఖం  ఇలా డల్‌గా మారిపోయింది.. సమంత 

శాకుంతలం సినిమాతో ప్లాఫ్‌ చవి చూసిన సమంత ఖుషి సినిమాతో మరో సూపర్‌హిట్‌ను ఖాతాలో వేసుకుంది

శివనిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించాడు.

కాగా ఖుషి సినిమా రిలీజుకు ముందే ఫారిన్‌ టూర్‌కు వెళ్లిపోయింది సమంత. దీంతో ప్రమోషన్లలో కూడా పాల్గొనలేదు

తాజాగా ఇండియాకు తిరిగొచ్చిన ఆమె తన పర్సనల్ అండ్ పర్సనల్ లైఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

మయోసైటిస్ చికిత్సలో భాగంగా వైద్యులు సూచించిన స్టెరాయిడ్లను తీసుకున్నానంది సమంత

అందుకే తన చర్మం దెబ్బతినిందని, ముఖం కూడా డల్‌గా మారోపోయిందని చెప్పుకొచ్చింది

అలాగే పిగ్మంటేషన్‌ సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నానని పేర్కొందీ అందాల తార