19 January 2024
నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్ప
ు అదే
TV9 Telugu
ఇటీవల బ్రాడ్ కాస్ట్ ఛానల్లో అభిమానులతో ముచ్చటించిన సామ్.. తన జీవితంలో చేసిన పొరపాటు గురించి చెప్పుకొచ్చింది.
మీరు జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటీ ? అని ఓ అభిమానిఅడిగాడు.
బహుశా జీవితంలో తాను చేసిన తప్పు ఏంటంటే.. తన సొంత ఇష్టాలను,
అయిష్టాలను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాను... అంటూ కాస్త ఎమోషనల్‌గా చెప్పారు సామ్.
అంతేకాదు దానికి వివరణ కూడా ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే.."నేను నాతో ఉన్న భాగస్వామి ద్వారా ఎప్పుడూ ప్రభావితమయ్యాను.
అత్యంత క్లిష్ట సమయాల్లో నేను నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయని గుర్తించలేకపోయాను.
అలా నేర్చుకోవడం... నా వ్యక్తిగత ఎదుగుదలకు చాలా ముఖ్యం అని అప్పుడు తెలుసుకోలేకపో
యాను. అంటూ ఓపెన్ అయింది సమంత.
చై కారణంగానే సామ్ పరిస్థితి ఇలా అయిందనే కామెంట్స్ నెట్టింట నుంచి వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి